Tollywood: చిత్ర పరిశ్రమలో నిర్మాతలకు ఎదురవుతున్న ఇబ్బందులేంటి..?

తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలు పరిష్కారమయ్యే వరకు చిత్రీకరణలు ఆపేద్దామన్న యాక్టివ్‌ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ సభ్యుల అభిప్రాయానికి చలన చిత్ర వాణిజ్య మండలి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఆ మేరకు ఆగస్టు 1 నుంచి సినిమా షూటింగ్స్‌ ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో చిత్రీకరణ నిలిచిపోవడం వల్ల కలిగే నష్టాలు, పర్యవసానాలపై పలు సినీ సంఘాలకు చెందిన ప్రముఖుల అభిప్రాయాలను తెలుసుకుందాం.

Published : 01 Aug 2022 19:38 IST

Tags :

మరిన్ని