Colon cancer: పెద్ద పేగులో క్యాన్సర్‌.. ఆ అలవాట్లు మానుకోకుంటే ముప్పు తప్పదు!

పెద్ద పేగు.. పేరులోనే కాదు.. ప్రాధాన్యంలోనూ పెద్దదే. సాధారణ నీళ్ల విరేచనాలు మొదలుకొని ప్రమాదకరమైన క్యాన్సర్ల వరకు చాలా రకాల సమస్యలు పెద్దపేగులో కనిపిస్తుంటాయి. వీటన్నింటినీ ముందుగానే ఎలా పసిగట్టాలి? ముఖ్యంగా పేగులో క్యాన్సర్‌ ఆనవాళ్లని తెలుసుకునే వీలుందా? పెద్ద పేగులో క్యాన్సర్‌ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

Published : 11 Oct 2022 16:51 IST

Tags :

మరిన్ని