Raghu Karumanchi: ‘సీఎం రేవంత్, నేనూ క్లాస్‌మేట్స్!’: కమెడియన్‌ రఘు

‘‘నేను పొద్దున్నే టై కట్టుకుంటే సాఫ్ట్ వేర్ హడావుడి. ‘ది అంగ్రేజ్’, ‘హైదరాబాద్ నవాబ్స్‌’తో విదేశాల్లోనూ పాపులరయ్యా. తెలుగులో ఆ మైలేజ్ రాలేదు. నాకు నటనరాదు.. బిహేవ్ చేయడమే తెలుసు. ఏవీ కాలేజ్ బీఏ ఆఫీస్ మేనేజ్మెంట్ కోర్సులో సీఎం రేవంత్, నేనూ క్లాస్ మేట్స్’’.. అంటున్నారు ప్రముఖ సినీ హాస్యనటుడు రఘు కారుమంచి. ఈ శనివారం రాత్రి 9.గంటలకు ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ న్యూస్ ఛానెల్స్ ‘చెప్పాలని ఉంది’లో రఘు పంచుకున్న మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.  

Updated : 06 Mar 2024 19:14 IST

Tags :

మరిన్ని