#90s వెబ్‌సిరీస్‌: వందలో ఉన్న కిక్కు గురించి తెలుసా?

శివాజీ(Sivaji), వాసుకీ ఆనంద్‌(Vasuki Anand), మౌళి, వాసంతిక, రోహన్‌, స్నేహల్‌ కామత్‌ కీలక పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్‌ ‘#90’s: ఏ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌’. ఈటీవీ విన్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. అన్నివర్గాల ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ దక్కుతున్న ఈ వెబ్‌సిరీస్‌కు సంబంధించి తొలి ఎపిసోడ్‌ను ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించారు. తాజాగా రెండో ఎపిసోడ్‌కు సంబంధించిన సరదా సన్నివేశాన్ని పంచుకున్నారు. ఇంకెందుకు ఆలస్యం చూసేయండి మరి.. 

Updated : 16 Jan 2024 23:12 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు