Virat Kohli: 50 శతకాల కింగ్‌ కోహ్లీ.. గుండెలకు హత్తుకొని దిగ్గజాల ప్రశంసలు

వన్డే చరిత్రలో 50 శతకాలు బాదిన ఏకైక బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ (Virat Kohli) అవతరించాడు. సచిన్‌ తెందూల్కర్‌ రికార్డును సైతం బ్రేక్‌ చేశాడు. దీంతో క్రికెట్‌ దిగ్గజాలు కోహ్లీని గుండెలకు హత్తుకొని అభినందించారు. వీడియో చూడండి.

Updated : 15 Nov 2023 20:56 IST

Tags :

మరిన్ని