Cristiano Ronaldo: జార్జినా-రొనాల్డోకు జన్మించిన కవలల్లో ఒకరి మృతి
ఫుట్ బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఇంట తీవ్ర విషాదం నెలకొంది. జార్జినా-రొనాల్డో జంటకు అప్పుడే జన్మించిన కవలల్లో ఒకరు మృతి చెందారు. ఈ విషయాన్ని రొనాల్డో సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. అప్పుడే పుట్టిన తమ బాబు చనిపోయిన విషయం మీతో పంచుకుంటున్నందుకు చాలా బాధగా ఉందని రొనాల్డో ట్వీట్ చేశారు.
Published : 19 Apr 2022 11:32 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
ఎంత ఘోరం! మూగ బిడ్డని మొసళ్లున్న నదిలో విసిరేసిన తల్లి!