Mangalagiri: మంగళగిరిలో మూడేళ్లుగా ముందుకు సాగని క్రికెట్‌ స్టేడియం నిర్మాణ పనులు

మంగళగిరి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణపనులు మూడేళ్లుగా మూలన పడ్డాయి. పనులు పూర్తి చేయకుండా రాజకీయ కారణాలతో గాలికి వదిలేశారు. కోట్ల రూపాయలతో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న స్టేడియం పనులు ముందుకు సాగడంలేదు. అమరావతికి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొస్తుందని భావించిన క్రీడాభిమానులు.. ఎప్పుడు పూర్తవుతుందా అని ఆశగా ఎదురుస్తున్నారు.

Published : 26 Nov 2022 19:54 IST

Tags :

మరిన్ని