Devotion : కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం.. దండిన మారమ్మ

నిరంతరం ప్రజలు భక్తివిశ్వాసాలతో కొలిచే గ్రామ దేవతల ఆలయాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఆయా గ్రామ దేవతలకు తమ అభీష్టాలు చెప్పుకొని.. కోర్కెలు నెరవేరిన తర్వాత ముడుపులు చెల్లించి.. జాతరలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అలాంటి మహిమాన్వితమైన దేవతగా భక్తులచే నిత్య నీరాజనాలు అందుకుంటున్న తల్లి మారమ్మ. దండిన మారమ్మగా పుజలందుకుంటున్న ఆ తల్లి కర్ణాటకలోని మధుగిరిలో కొలువుదీరి ఉంది.

Published : 04 Jun 2022 10:22 IST

Tags :

మరిన్ని