Dhee 15: కొంచెం సాహసం మిక్సింగ్‌.. ‘ఢీ 15’ క్వార్టర్‌ ఫైనల్స్‌ ప్రోమో

‘ఢీ 15 (Dhee 15)’ ఛాంపియన్‌షిప్‌ బ్యాటిల్‌ ఉత్సాహంగా కొనసాగుతోంది. క్వార్టర్‌ ఫైనల్స్‌లో డ్యాన్సర్లు.. కొంచెం సాహసం మిక్స్‌ చేసి తమ పెర్ఫార్మెన్స్‌లతో అదరగొట్టారు. మే 3న ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు సంబంధించి ఈ ప్రోమో విడుదలై ఆకట్టుకుంటోంది. ఇందులో ఎప్పటిలాగే శ్రద్ధాతో కలిసి శేఖర్‌ మాస్టర్‌ స్టెప్పులతో ఇరగదీశాడు. 

Updated : 27 Apr 2023 17:32 IST

Tags :

మరిన్ని