Rajamouli: ‘మిస్సమ్మ’లో ఆ పాత్రపై అక్కినేనిని అడిగితే.. ఏమన్నారంటే!: రాజమౌళి

మహా నటుడు అక్కినేని నాగేశ్వరరావు (Akkineni NageswaraRao)ను చిన్నప్పటి నుంచి సినిమాల్లో చూసి ఆరాధించానని ప్రముఖ దర్శకుడు రాజమౌళి (Rajamouli) అన్నారు. అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలను హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అక్కినేని అందరికీ ప్రేరణ అని ఈ సందర్భంగా రాజమౌళి పేర్కొన్నారు. 

Updated : 20 Sep 2023 16:47 IST

Tags :

మరిన్ని