King of Kotha: అదరగొడుతున్న ‘హల్లా మచ్చారే’.. వీడియో సాంగ్‌

దుల్కర్‌ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా దర్శకుడు అభిలాష్‌ తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘కింగ్‌ ఆఫ్‌ కోత’ (King of Kotha). ఐశ్వర్య లక్ష్మి కథానాయిక. ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సాధించింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘హల్లా మచ్చారే’ వీడియో సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. మీరూ చూసి ఎంజాయ్ చేయండి. 

Published : 03 Sep 2023 13:41 IST

Tags :

మరిన్ని