TS News: అంబరాన్నంటిన తెలంగాణ విద్యుత్ ప్రగతి సంబరాలు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు.. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు విద్యుత్ ప్రగతి సంబరాలు అంబరాన్నంటాయి. చిమ్మ చీకట్లు చీల్చుకుంటూ.. అద్భుత పురోగతితో దేశానికే దారిచూపే టార్చ్‌బేరర్‌గా తెలంగాణ నిలిచిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

Published : 05 Jun 2023 20:45 IST

మరిన్ని