Animal: రణ్‌బీర్‌, త్రిప్తి దిమ్రి రొమాంటిక్‌ సాంగ్‌.. ‘ఎవరెవరో’ ఫుల్‌ వీడియో

రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor), రష్మిక మందన్నా (Rashmika Mandanna) నటించిన సినిమా ‘యానిమల్‌’ (Animal). ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన త్రిప్తి దిమ్రి (Tripti Dimri) భారీగా అభిమానులను సంపాదించుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఎవరెవరో’.. సాంగ్‌ ఫుల్‌ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. #Eenadu #EenaduNews #TeluguNews

Published : 19 Dec 2023 21:31 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు