Warangal: వరంగల్‌లో.. వాణిజ్య సముదాయంలో భారీ అగ్నిప్రమాదం

వరంగల్‌ నగరంలో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పోచమ్మ మైదాన్‌ సమీపంలోని జకోటియ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో విద్యుదాఘాతం కారణంగా భారీగా మంటలు వ్యాపించాయి. వాణిజ్య సముదాయంలోని రెండో అంతస్తులో వ్యాపించిన మంటలతో పలుదుకాణాలు దగ్ధమయ్యాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజిన్లతో ఘటనా స్థలికి చేరుకొని మంటలు ఆర్పివేశారు. ప్రమాద స్థలిని మంత్రి కొండా సురేఖ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు.

Updated : 28 Mar 2024 22:23 IST

Tags :

మరిన్ని