AP News: అభ్యంతరాలున్నా వైకాపా అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం

వైకాపా అభ్యర్థులు దాఖలుచేసిన అఫిడవిట్లు, నామినేషన్ పత్రాలపై తెలుగుదేశం అభ్యర్థులు పలు అభ్యంతరాలు తెలిపారు. అయినా వాటిని ఎన్నికల అధికారులు పట్టించుకోకుండానే నామినేషన్లను ఆమోదించారు.

Published : 27 Apr 2024 12:44 IST

రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం ముగిసింది. వైకాపా అభ్యర్థులు దాఖలుచేసిన అఫిడవిట్లు, నామినేషన్ పత్రాలపై తెలుగుదేశం అభ్యర్థులు పలు అభ్యంతరాలు తెలిపారు. అయినా వాటిని ఎన్నికల అధికారులు పట్టించుకోకుండానే నామినేషన్లను ఆమోదించారు. కొన్ని ప్రాంతాల్లో ఆర్వోల ఏకపక్ష నిర్ణయాలపై తెలుగుదేశం నేతలు తీవ్రంగా మండిపడ్డారు.

Tags :

మరిన్ని