AP News: వెంటిలేటర్‌పై రాష్ట్ర వైద్యారోగ్య రంగం

జగన్‌ హయాంలో ప్రజారోగ్యాన్ని పూర్తిగా గాలికి వదిలేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో సరైన వైద్యం అందక.. ప్రాణభయంతో రోగులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తూ ఆర్థికంగా చితికిపోతున్నారు. 

Published : 27 Apr 2024 12:30 IST

కోమాలోకి వెళ్లిన రోగుల పరిస్థితేంటని అడిగితే కొన్నిరోజులు గడిస్తేగానీ చెప్పలేమని వైద్యులు దీనంగా బదులిస్తుంటారు. ఇప్పుడు రాష్ట్ర వైద్యారోగ్య రంగానిదీ అదే పరిస్థితి. జగన్ మార్క్ కనికట్టు కేటాయింపులు. కనిపించని వైద్యులు. అరకొరగా ఔషధాలు. దైవాదీనంగా వ్యాధి నిర్ధరణ పరీక్షలు. ప్రకటనలే తప్ప పునాది పడని హెల్త్ హబ్బులు. అసంపూర్తిగా నాడు-నేడు పనులు. ప్రైవేటు ఆస్పత్రుల దయాదాక్షిణ్యాలపై ఆరోగ్యశ్రీ సేవలు. వెరసి, ప్రజారోగ్యం వెంటిలేటర్ పైకి చేరింది. ఇప్పుడు దాన్ని బతికించాల్సింది మేం కాదు.. ప్రజలేనని వైద్యులే చేతులెత్తేస్తున్నారు.

Tags :

మరిన్ని