Vinod kumar: జిమ్‌ చేస్తూ.. క్రికెట్‌ ఆడుతూ.. వినోద్‌కుమార్ ఎన్నికల ప్రచారం

కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో భారాస (BRS) ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

Published : 27 Apr 2024 12:40 IST

కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో భారాస (BRS) ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మైదానంలో వాకర్స్‌ సభ్యులతో కలసి నడిచి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం యువకులతో కలిసి క్రికెట్‌ ఆడారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి బౌలింగ్‌ చేయగా, ఎంపీ అభ్యర్థి వినోద్‌ బ్యాటింగ్‌ చేశారు.   

Tags :

మరిన్ని