Tillu Square: యూత్‌ను ఆకట్టుకునేలా ‘టిల్లన్నా’ సాంగ్‌

హైదరాబాద్‌: సిద్ధు జొన్నల గడ్డ (Siddu Jonnalagadda) కథానాయకుడిగా రామ్‌ మల్లిక్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square). అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) కథానాయిక. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా నుంచి తాజాగా ఫస్ట్‌ సాంగ్‌ విడుదలైంది. ‘టిల్లన్నా ఇలాగైతే ఎలాగన్నా’ అంటూ సాగే ఈ పాటను రామ్‌ మిర్యాల ఆలపించారు. యువతను ఆకట్టుకునే లిరిక్స్‌తో ఈ పాట సిద్ధమైంది.

Updated : 26 Jul 2023 16:23 IST

Tags :

మరిన్ని