Viral Video: చూస్తుండగానే కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం..!

దిల్లీలోని శాస్త్రీ నగర్‌లో ఉన్న ఓ పురాతన నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. ఘటన చోటుచేసుకున్న సమయంలో.. భవనంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. భవనం శిథిలావస్థకు చేరుకున్నట్లు గుర్తించిన అధికారులు.. అందులో నివసించేవారిని అంతకుముందే అక్కడి నుంచి తరలించడంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భవనం కూలిపోతున్న దృశ్యాలను స్థానికులు వీడియో తీశారు.

Published : 05 Dec 2022 17:21 IST

Tags :

మరిన్ని