Health Tips: వీటిని తొక్కతో తినండి.. ఆరోగ్యంగా ఉండండి

తొక్క తొలగించిన పండ్లు, కూరగాయలతో పోల్చితే.. తొలగించని వాటిలో విటమిన్లు, ఖనిజాలు, మొక్కల ఆధారిత సమ్మేళనాలు పుష్కలంగా లభిస్తాయంటున్నారు నిపుణులు. మరి, ఇంతకీ ఏయే పండ్లు, కూరగాయలను తొక్కతో తినాలి? అలా తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం.

Published : 19 Sep 2022 22:03 IST

Tags :

మరిన్ని