Mangalavaram: ‘మంగళవారం’ నుంచి ‘గణగణ మోగాలిరా’ వీడియో సాంగ్‌

పాయల్‌ రాజ్‌పూత్‌ (Payal Rajput) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మంగళవారం’ (Mangalavaram). అజయ్‌ భూపతి దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలోని జాతర నేపథ్యంలో సాగే ‘గణగణ మోగాలిరా’ వీడియో సాంగ్‌ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. 

Published : 26 Nov 2023 11:27 IST

Tags :

మరిన్ని