Ligar: విజయ్‌దేవరకొండను చూసి అభిమాని ఎమోషన్‌!

ఆమె విజయ్‌దేవరకొండ వీరాభిమాని. వీపుపై అతడి పచ్చబొట్టును కూడా వేయించుకుంది. అనుకోకుండా ఆయన్ను కలిసే అవకాశం వచ్చింది. విజయ్‌ను చూడగానే కాస్త ఎక్సైట్‌మెంట్‌, ఇంకాస్త షాక్‌, మరికాస్త ఎమోషన్‌. ఆ పక్కనే చార్మి, పూరి జగన్నాథ్‌. ఆ ఫన్నీ ఎమోషనల్‌ సన్నివేశాన్ని మీరూ చూసేయండి.

Published : 30 Jun 2022 22:20 IST

Tags :

మరిన్ని