Saddula Bathukamma: ఎల్బీ స్టేడియంలో ఘనంగా సద్దుల బతుకమ్మ ఉత్సవాలు

తెలంగాణ సంస్కృతికి చిహ్నంగా నిలుస్తున్న బతుకమ్మ ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. అందులో భాగంగా నేడు సద్దుల బతుకమ్మ సందర్భంగా హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో వేడుకలను నిర్వహిస్తున్నారు. 

Published : 03 Oct 2022 16:51 IST

Tags :

మరిన్ని