Hansika: పెళ్లి వేడుకలో హన్సిక డ్యాన్స్‌.. వీడియో చూశారా?

కథానాయిక హన్సిక (Hansika) తన ప్రియుడు సోహైల్‌ (Sohael)ను వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. డిసెంబరు 4న వీరి వివాహం జరగనుంది. ఈ సందర్భంగా పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాజస్థాన్‌ జైపుర్‌లో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరుగుతున్న ఈ పెళ్లి వేడుకల్లో హన్సిక, సోహైల్‌ కలిసి డ్యాన్స్‌ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.

Published : 03 Dec 2022 19:47 IST

Tags :

మరిన్ని