Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’ వర్క్‌షాప్‌.. హాజరైన పవన్‌, కీరవాణి

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ హీరోగా, క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. 17వ శతాబ్దంనాటి చారిత్రక కథనంతో తెరకెక్కనున్న ఈ భారీ బడ్జెట్‌ పాన్ ఇండియా యాక్షన్‌ చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. ఇప్పటికే కొంత భాగం షూటింగ్‌ పూర్తయింది. అక్టోబర్‌ 17 నుంచి మరో షెడ్యూల్‌ మొదలు కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం వర్క్‌షాప్‌ నిర్వహించగా.. పవన్‌, సంగీత దర్శకుడు కీరవాణి హాజరయ్యారు.

Published : 30 Sep 2022 18:31 IST
Tags :

మరిన్ని