Miss. Shetty Mr.Polishetty: ‘హతవిధి.. ఏందిది?’.. ఫుల్‌ వీడియో సాంగ్‌ వచ్చేసింది

నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty), అనుష్క (Anushka Shetty) జంటగా నటించి చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ (Miss.Shetty Mr.Polishetty). యూవీ క్రియేషన్స్ పతాకంపై మహేశ్ బాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై ఘన విజయం సాధించింది. తాజాగా ‘హతవిధి’.. ఫుల్‌ వీడియో సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. మీరూ చూసి ఎంజాయ్‌ చేయండి.  

Published : 28 Sep 2023 18:24 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు