Vitamin B: మెదడు మెరుగైన పనితీరుకు.. విటమిన్‌ బి

మనిషి శరీరానికి అవసరమైన విటమిన్లలో ముఖ్యమైంది ‘విటమిన్‌ బి’. దీని వల్ల శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలంగా తయారవుతుంది. మనం రోజూ తీసుకునే ఆహారంలో పోషకాలన్నీ ఉండకపోవచ్చు. ఫలితంగా పలు రకాల వ్యాధులకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో.. మనం తీసుకునే ఆహారంలో ‘విటమిన్‌ బి’ ఉండేలా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో ‘విటమిన్‌ బి’ లభించే ఆహారం తదితర అంశాల గురించి తెలుసుకుందాం. 

Published : 30 Nov 2022 14:17 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు