HIDIMBHA TRAILER: ఆ నాలుగు కొమ్ములకు.. కిడ్నాప్‌లకు ఏంటి సంబంధం?

అశ్విన్‌బాబు (Ashwin Babu) హీరోగా నటించిన కొత్త చిత్రం ‘హిడింబ (HIDIMBHA)’. నందితా శ్వేత (Nandita Swetha) కథానాయిక. అనిల్‌ కన్నెగంటి తెరకెక్కించిన ఈ చిత్రం.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందంగా తాజాగా ‘హిడింబ’ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఈ ట్రైలర్‌ను మీరూ చూసేయండి.

Published : 26 May 2023 19:32 IST

Tags :

మరిన్ని