HeatStroke: హీట్‌స్ట్రోక్‌.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!

దేశవ్యాప్తంగా రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటి నుంచి బయటకు రావడం మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చినప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. చాలా మంది హీట్‌స్ట్రోక్‌ (HeatStroke) బారిన పడుతున్నారు. అసలు హీట్‌స్ట్రోక్‌ లక్షణాలు ఏంటి? దీని నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం.

Published : 24 May 2023 15:59 IST

Tags :

మరిన్ని