ODI WC 2023: ఇండియా గేట్‌ వద్ద ఆకట్టుకున్న ‘దీపావళి’ లేజర్‌ షో.. ఐసీసీ విషెస్‌

దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయులకు ఐసీసీ (ICC) దీపావళి శుభాకాంక్షలు తెలిపింది. వన్డే ప్రపంచకప్‌‌ 2023 (ODI World CUP 2023) నేపథ్యంలో ఇండియా గేట్‌ వద్ద నిర్వహించిన లేజర్‌షోను ఐసీసీ పంచుకుంది.

Updated : 12 Nov 2023 17:24 IST

Tags :

మరిన్ని