Emerging Asia Cup: ఫైనల్లోకి యువ భారత్.. హైలైట్స్‌ చూశారా?

యువ భారత్‌ (IND-A) అదరగొట్టింది. ఏసీసీ పురుషుల ఎమర్జింగ్‌ కప్‌ (Emerging Asia Cup) ఫైనల్లో అడుగుపెట్టింది. ఆఫ్‌స్పిన్నర్‌ నిశాంత్‌ సింధు (5/20) తిప్పేయడంతో శుక్రవారం సెమీస్‌లో భారత్‌ 51 పరుగుల తేడాతో బంగ్లాను చిత్తుచేసింది. ఆ మ్యాచ్‌ హైలైట్స్‌ మీరూ చూసేయండి.

Published : 22 Jul 2023 11:59 IST

Tags :

మరిన్ని