IND vs AUS: 30 సెకన్లలో భారత్-ఆసీస్‌ నాలుగో టీ20 మ్యాచ్‌

మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే టీమ్‌ఇండియా(India Vs Australia) పొట్టి సిరీస్‌ను పట్టేసింది. శుక్రవారం జరిగిన నాలుగో టీ20లో ఆ జట్టు 20 పరుగుల తేడాతో కంగారూలను ఓడించింది. మొదట భారత్‌ 9 వికెట్లకు 174 పరుగులు చేసింది. ఛేదనలో ‘ప్లేయర్‌ ఆఫ్‌  మ్యాచ్‌’ అక్షర్‌ పటేల్‌ (3/16) విజృంభించడంతో ఆసీస్‌ 7 వికెట్లకు 154 పరుగులే చేయగలిగింది. మరి ఈ మ్యాచ్‌ హైలైట్స్‌ను కేవలం 30 సెకన్ల వ్యవధిలోనే చూసేయాలని ఉందా..? అయితే ఆ వీడియో మీ కోసం..

Updated : 02 Dec 2023 07:36 IST

Tags :

మరిన్ని