Indian Racing league: హైదరాబాద్‌వాసుల్ని ఆకట్టుకున్న ఇండియన్‌ రేసింగ్‌ లీగ్

రయ్ రయ్‌మంటూ శబ్దాలు.. మెరుపు వేగంలో దూసుకెళ్తున్న కార్లు.. రేసింగ్ పోటీల జోరు హైదరాబాద్‌వాసుల్ని ఉర్రూతలూగించాయి. ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ రేసింగ్ లీగ్ అట్టహాసంగా ప్రారంభమైంది. లీగ్  తొలి రోజు క్వాలిఫయర్ నిర్వహించాల్సి ఉండగా.. ట్రాక్ పై అవగాహన కోసం డ్రైవర్లు రోజంతా సాధన చేశారు. ఇవాళ అసలు సిసలైన పోటీలు జరగనున్నాయి.

Published : 20 Nov 2022 10:15 IST

Tags :

మరిన్ని