Oscars 2023: ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’కు దక్కిన ఆస్కార్‌

ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో భారతీయ లఘు చిత్రం తొలిసారిగా అవార్డును సొంతం చేసుకుంది. బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌ విభాగంలో ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ ఆస్కార్‌ను దక్కించుకుంది. ప్రకృతితో మమేకమైన జీవన విధానాన్ని.. హృద్యంగా చిత్రీకరించిన దర్శకురాలు కార్తికి గోన్‌సాల్వెస్‌, నిర్మాత గునీత్‌ మోగ్న ఆస్కార్‌ అవార్డును.... అందుకున్నారు.

Updated : 13 Mar 2023 15:48 IST

Tags :

మరిన్ని