Eating Fruits: పండ్లు ఎంత మోతాదులో తినాలి? ఎప్పుడు తినాలి?

శరీరానికి కావాల్సిన పోషక పదార్థాలు చాలావరకు పండ్లల్లో ఉంటాయి. అయితే పండ్లను తినాలి కదా అని ఎలా పడితే అలా తినేయకూడదు అంటుంటారు ఆరోగ్య నిపుణులు. పండ్లను తీసుకోవడానికి ఓ పద్ధతి ఉంటుందట. ఆ ఆరోగ్య పద్ధతేంటో చూసేయండి, అనుసరించండి.. ఆరోగ్యంగా ఉండండి. 

Published : 05 Oct 2022 22:22 IST

Tags :

మరిన్ని