Prabhas: ప్రభాస్‌ ‘ప్రాజెక్ట్‌ - కె’ నుంచి మరో ఆసక్తికర వీడియో

ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘ప్రాజెక్ట్‌ కె’ (వర్కింగ్‌ టైటిల్‌). ఈ సినిమా (Project K)కు సంబంధించి మేకర్స్‌ తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. ఇందులో రైడర్స్‌కి కాస్ట్యూమ్స్ (Assembling The Raiders) ఎలా తీర్చిదిద్దారో వివరించారు. ‘ప్రాజెక్ట్‌ కె’లో ఈ రైడర్స్‌ పాత్రేంటి, ఏం చేస్తారు అనేది తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకూ వేచి చూడాల్సిందే!

Published : 10 Apr 2023 14:07 IST

Tags :

మరిన్ని