Interstitial Lung Disease: ఇంటర్‌స్టీషియల్ లంగ్‌ డిసీజ్‌.. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకమే

వాతావరణ కాలుష్యం పెరుగుతున్న కొద్దీ మన ఊపిరితిత్తులకు సమస్యల తాకిడి పెరుగుతుంది. ఇంటస్టీషియల్ లంగ్‌ డిసీజ్‌(ఐఎల్‌డీ) అలాంటిదే. ఈ జబ్బు కారణంగా ఊపిరితిత్తుల్లో మచ్చలు ఏర్పడుతుంటాయి. దీంతో తరుచుగా దగ్గు, ఆయాసం వస్తుంటాయి. ఊపిరి సరిగా అందక ఇబ్బంది పడుతూ ఉంటారు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా పరిణమించే ఈ జబ్బుకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

Published : 14 Jul 2022 17:13 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు