Intinti Ramayanam: తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టేలా.. ‘ఇంటింటి రామాయణం’ స్నీక్‌పీక్‌

మారుతీ పర్యవేక్షణలో సురేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఇంటింటి రామాయణం(Intinti Ramayanam)’. ఆహా వేదికగా త్వరలో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా ఓ స్నీక్‌పీక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. రాహుల్‌ రామకృష్ణ ప్రధానపాత్రలో నటించిన ఈ సినిమాలో పలు టీవీ సీరియల్స్‌లో కనిపించిన నవ్య స్వామి, తెలంగాణ యాసలో తన ప్రత్యేకతను చాటుకున్న గంగవ్వ, అంజి మామ అలరించనున్నారు. 

Updated : 12 Mar 2023 13:41 IST

Tags :

మరిన్ని