IT Raids: వ్యాపారి ఇళ్లల్లో నోట్ల గుట్టలు.. లెక్కించడానికే 13 గంటలు!

ఆదాయపు పన్ను శాఖ అధికారులు మహారాష్ట్రలో భారీగా ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. రూ.వంద కోట్ల బినామీ ఆస్తులను సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో రూ.56 కోట్ల నగదు, 32 కిలోల బంగారం, వజ్రాలు, ఆస్తి పత్రాలు ఉన్నట్లు వివరించారు. పట్టుబడిన నగదును లెక్కించడానికి 13 గంటల సమయం పట్టినట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు తెలిపారు. 

Published : 11 Aug 2022 13:55 IST

Tags :

మరిన్ని