BRO: ‘బ్రో’.. ‘జాణవులే’ వీడియో సాంగ్‌ చూశారా..!

హైదరాబాద్‌: పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan)- సాయిధరమ్ తేజ్‌ (Sai Dharam tej) నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘బ్రో’ (BRO). సముద్రఖని దర్శకుడు. గత నెలాఖరులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్‌ సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘జాణవులే’ వీడియో సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. కేతికాశర్మ - సాయి తేజ్‌పై చిత్రీకరించిన ఈ పాట యువతను ఆకట్టుకుంటోంది.

Published : 18 Aug 2023 17:51 IST

Tags :

మరిన్ని