Jabardasth: అన్నీ ఫిఫ్టీ ఫిఫ్టీ అంటూ రాఘవ రాక్స్.. నాగి షాక్‌..!

ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ దూసుకుపోతున్న షో ‘జబర్దస్త్‌’. ఈ వారం ఎపిసోడ్‌ కూడా ఎప్పటిలాగే ఫన్‌ఫుల్‌గా సాగనుంది. జనాబా లెక్కలు నమోదు చేస్తానంటూ వెళ్లిన నూకరాజు.. కవలలతో పడిన తిప్పలు నవ్వు తెప్పిస్తాయి. అన్నీ ఫిఫ్టీ ఫిఫ్టీ అంటూ రాఘవ కామెడీ పండించాడు. యూట్యూబ్‌లో ఫేమస్‌ అయినవారితో కలిసి ఆది చేసిన స్కిట్‌ హైలైట్‌గా నిలవనుంది. మరి ఆ సరదా ప్రోమో మీరూ చూసేయండి. 

Published : 21 Nov 2022 16:26 IST

Tags :

మరిన్ని