Ravindra Jadeja: జడేజా స్టన్నింగ్‌ క్యాచ్‌.. వావ్‌ అనాల్సిందే

శనివారం జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ను చెన్నై  7 వికెట్ల తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబయి.. చెన్నై బౌలర్లు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జడేజా (3/20), శాంట్నర్‌ (2/28)ల ధాటికి ముంబయి 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులే చేయగలిగింది. అయితే ఈ ఇన్నింగ్స్‌లో జడేజా అద్భుతమైన క్యాచ్ పట్టాడు.. కళ్లు మూసి పట్టిన ఆ క్యాచ్‌కు పెవిలియన్‌ చేరిన కామెరూన్‌ గ్రీన్‌ (12) షాకయ్యాడు. జడేజా వేసిన ఇన్నింగ్స్ 8.2వ బంతిని గ్రీన్‌ షాట్‌ ఆడగా.. ఎవరు ఊహించని రీతిలో జడేజా క్యాచ్‌ను తీసుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Updated : 09 Apr 2023 08:26 IST

Tags :

మరిన్ని