AP News: ‘చేదోడు’కు జగనన్న ‘చేదు’ షరతులు?

2019 ఎన్నికల ముందు జగన్‌ ఇచ్చిన హామీలకు లెక్కలేదు. ఆయన ప్రకటించని పథకమంటూ లేదు. చేతి వృత్తిదారులకు చేదోడుగా ఉంటానని మాటిచ్చారు. నాయీ-బ్రాహ్మణులు, రజకులు, దర్జీ వృత్తిలో ఉన్న వాళ్లందరికీ ఆర్థిక సాయం చేస్తామని ఆశలు కల్పించారు. ఎన్నికల్లో ఓట్లేయించుకున్నారు. అధికారంలోకి వచ్చాక షరతుల కత్తి బయటికి తీశారు.

Published : 06 May 2024 15:25 IST

2019 ఎన్నికల ముందు జగన్‌ ఇచ్చిన హామీలకు లెక్కలేదు. ఆయన ప్రకటించని పథకమంటూ లేదు. చేతి వృత్తిదారులకు చేదోడుగా ఉంటానని మాటిచ్చారు. నాయీ-బ్రాహ్మణులు, రజకులు, దర్జీ వృత్తిలో ఉన్న వాళ్లందరికీ ఆర్థిక సాయం చేస్తామని ఆశలు కల్పించారు. ఎన్నికల్లో ఓట్లేయించుకున్నారు. అధికారంలోకి వచ్చాక షరతుల కత్తి బయటికి తీశారు. అర్హుల సంఖ్యను అడ్డంగా తెగ్గోశారు. లక్షలాది మంది దరఖాస్తు చేసుకుంటే.. 10 శాతం మందికి మాత్రమే లబ్ధి చేకూర్చారు. మాకేదీ ‘చేదోడు’ అంటూ సచివాలయాల చుట్టూ తిరిగిన మరెంతో మందికి సాయం కుదరదంటూ చెయ్యిచ్చారు. 

Tags :

మరిన్ని