Pawan Kalyan: ఇంకోసారి ప్యాకేజీ స్టార్‌ అంటే.. ఖబడ్దార్‌!: పవన్‌కల్యాణ్‌

వైకాపా నేతలపై జనసేన అధినేత పవన్‌కల్యాన్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇకపై తనను ప్యాకేజీ స్టార్‌ అంటే చెప్పుతో కొడతానంటూ చెప్పు చూపించి హెచ్చరించారు.

Published : 18 Oct 2022 10:55 IST

Tags :

మరిన్ని