Naveen Polishetty: ‘జాతి రత్నాలు’ తర్వాత ఫ్రెష్‌ అప్‌డేట్‌పై నవీన్‌ పోలిశెట్టి ఫన్నీ వీడియో

‘జాతి రత్నాలు’ సినిమా తర్వాత నవీన్‌ పోలిశెట్టి నుంచి మరోసారి ఆ స్థాయి సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. కొందరైతే ఎక్కడ కనిపించినా ఆయన్ను ఇదే విషయం అడుగుతున్నారు. ఇంతకీ కొత్త ఏడాదిలోనైనా ఫ్రెష్‌ అప్‌డేట్ ఉంటుందా?అదే విషయంపై నవీన్‌..  ఓ ఫన్నీ వీడియో రూపొందించారు. మీరూ చూసేయండి.

Updated : 02 Jan 2023 10:45 IST

Tags :

మరిన్ని