Karnataka: సముద్ర తీరంలో యువ నటుడి విన్యాసాలు.. వెన్నునొప్పితో ఆస్పత్రిలో చేరిక

సముద్ర తీరంలో చేసిన విన్యాసాలు ఓ యువ నటుడి ప్రాణం మీదకు తెచ్చాయి. ప్రముఖ కన్నడ నటుడు దిగంత్ మంచాలే.. గోవాకు విహార యాత్రకు వెళ్లి సముద్ర తీరంలో విన్యాసాలు చేశాడు. తీవ్ర వెన్ను నొప్పితో దిగంత్‌ను గోవా ఆస్పత్రిలో చేర్చగా.. తీవ్రత ఎక్కువగా ఉండడంతో విమానంలో బెంగళూరు తరలించారు. నటుడిని పరిశీలించిన వైద్యులు.. శస్త్రచికిత్స చేసేందుకు ప్రక్రియ మొదలు పెట్టామని తెలిపారు.   

Published : 22 Jun 2022 15:34 IST

Tags :

మరిన్ని