King Of Kotha Trailer: మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ‘కింగ్‌ ఆఫ్‌ కోథా’ ట్రైలర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) నటిస్తోన్న మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘కింగ్‌ ఆఫ్‌ కోథా’ (King Of Kotha). ఆయన చిన్ననాటి మిత్రుడైనా అభిలాష్‌ జోషిలీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మి కథానాయిక. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ఇందులో దుల్కర్‌ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. ‘‘రాజు చిన్నప్పటి కల ఏంటో తెలుసా సార్‌? వాళ్ల నాన్నల పెద్ద రౌడీ అవ్వాలని అనేవాడు. అప్పుడు కోథా రాజు చేతిలో ఉండేది. వాడిని దాన వీర శూరుడు అనేవారు’’ అనే డైలాగ్స్‌తో సాగిన ఈ ట్రైలర్‌లో దుల్కర్‌ నటన ఆకట్టుకునేలా ఉంది. (గమనిక: తెలుగు ఆడియో కోసం యూట్యూబ్‌ వీడియో సెట్టింగ్స్‌లో భాషను ఎంపిక చేసుకోగలరు)

Updated : 10 Aug 2023 15:33 IST

Tags :

మరిన్ని