Kiran Abbavaram - Meter: పొగరుతో నడిచే మాస్‌ ‘మీటర్‌’.. టీజర్‌ చూశారా!

కిరణ్‌ అబ్బవరం(Kiran Abbavaram) కథానాయకుడిగా క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై తెరకెక్కిస్తున్న చిత్రం ‘మీటర్‌’(Meter). అతుల్య రవి కథానాయిక. రమేష్‌ కాదూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సమర్పిస్తోంది. ఏప్రిల్‌ 7న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా ‘మీటర్‌’ టీజర్‌ను విడుదల చేశారు. 

Published : 07 Mar 2023 16:56 IST

Tags :

మరిన్ని