Konda: నవ్వులు పూయించిన ఆర్జీవీ మాటలు

కొండా మురళీధర్‌రావు, సురేఖ బయోగ్రఫీ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘కొండా’.రామ్‌గోపాల్‌వర్మ దర్శకుడు. ఈ నెల 23న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా కొండా సురేఖతోపాటు చిత్రబృందం విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆర్జీవీ మీడియాతో మాట్లాడారు.

Published : 13 Jun 2022 18:51 IST

Tags :

మరిన్ని