Guntur Kaaram: ‘గుంటూరు కారం’ నుంచి ట్రెండింగ్‌ లిరికల్‌ సాంగ్‌

హైదరాబాద్‌: మహేశ్‌బాబు (Mahesh babu) కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). శ్రీలీల కథానాయిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల్ని ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ‘కుర్చీ మడతపెట్టి..’ (Kurchi Madathapetti) అంటూ సాగే లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేసింది. తమన్‌ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ప్రోమో విడుదల చేసిన నాటి నుంచి సామాజిక మాధ్యమాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న ఈ పాట లిరికల్‌ వీడియోను మీరూ చూసేయండి.

Updated : 30 Dec 2023 17:42 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు